Friday, 23 September 2016

How to prepare for IBPS Exam? - Telugu Medium Review

ఇండియన్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలక్షన్ (ఐబీపీఎస్డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసినవారితో పాటు డిగ్రీ పూర్తిచేసిన వారికి ఇదో సువర్ణావకాశంపక్కా ప్రణాళికతో సిద్ధమయితేబ్యాంక్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.
విద్యార్థులు ఏం చేయాలి: ప్రిపరేషన్లో రెండు అంశాలు కీలకమైనవి.  అవి..
1. కాన్సెప్ట్ బిల్డింగ్ 
2. ప్రాక్టీస్ 
 రెండు దశల ప్రారంభానికి ముందే సిలబస్పై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలి. 
పీవోక్లర్క్ పరీక్షల సిలబస్:
పీవోక్లర్క్ పరీక్షల సిలబస్ పరంగా చూస్తే దాదాపుగా ఒకే తరహా అంశాలు కనిపిస్తాయి.ప్రశ్నల కఠినస్థాయిలోనే తేడా ఉంటుందిరీజనింగ్ఆప్టిట్యూడ్ విభాగాల్లో ఇది స్పష్టంగాకనిపిస్తుందిఇంగ్లీష్బ్యాంకింగ్ అవేర్నెస్జనరల్ అవేర్నెస్కంప్యూటర్ తదితరవిభాగాల్లో పెద్దగా తేడా ఉండదు. 


రీజనింగ్లో తేడా..
ప్రొబేషనరీ పరీక్షల్లో క్లర్క్ సిలబస్కు అదనంగా మరికొన్ని అంశాలు ఉంటాయిఅవి కాజ్అండ్ ఎఫెక్ట్కోర్స్ ఆఫ్ యాక్షన్స్టేట్మెంట్-అసంప్షన్స్స్టేట్మెంట్-కన్క్లూజన్స్డాటాసఫీషియన్సీ.

రెండు స్థాయి పరీక్షల్లోనూ కామన్గా ఉండే అంశాలుసిలాజిసంసిట్టింగ్ అరెంజ్మెంట్,ఫజిల్బ్లడ్ రిలేషన్స్డైరెక్షన్స్అల్ఫాబేస్డ్ క్వశ్చన్స్


ఆప్టిట్యూడ్:
కేవలం ప్రొబేషనరీ పరీక్షల్లో ఉన్న అంశాలు-డాటా ఇంటర్ప్రిటేషన్రెండు తరహాపరీక్షల్లోనూ అరిథ్మెటిక్ కామన్గా ఉంటుంది. 

ప్రిపరేషణ్ ఎలా..
ప్రిపరేషన్ కాన్సెప్ట్ బిల్డింగ్ప్రాక్టీస్ విధానంలో ఉండాలికాన్సెప్ట్ బిల్డింగ్కు సంబంధించిరీజనింగ్ఆప్టిట్యూడ్ఇంగ్లీష్బ్యాంకింగ్ అవేర్నెస్కంప్యూటర్ అవేర్నెస్ అంశాల్లో అన్నివిభాగాల్లో ఉన్న అధ్యాయాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలిచాలామంది అంశాలఅవగాహన లేకుండా కేవలం షార్ట్కట్స్పై ఆధారపడతారుఇది సరైన విధానం కాదు,రీజనింగ్ఆప్టిట్యూడ్లతోపాటు జనరల్ అవేర్నెస్లోనూ కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నల సంఖ్యక్రమంగా పెరుగుతోందిఉదాహరణకు ద్రవ్యోల్బణం అధికంగా ఉంటేఆర్బీఐ  రేటునుపెంచుతుంది..? అంటూ అడిగారు తరహా ప్రశ్నలకు సమాధానం కావాలంటేమా ర్కెట్లోద్రవ్యచలామణిని నియంత్రించడానికి ఆర్బీఐ ఉపయోగించే రెపో రేట్సీఆర్ఆర్ వంటిఅస్ర్తాలపై అవగాహన అవసరంఅందుకే ఆబెక్టివ్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ కాకుండా కాన్సెప్ట్ఓరియెంటెడ్ ప్రిపరేషన్ సత్ఫలితాన్ని ఇస్తుంది. 

ప్రాక్టీస్
ప్రాక్టీస్ కూడా రెండు అంశాల ప్రాతిపదికన జరగాలి. 

1. అధ్యాయాల వారీగా ప్రిపరేషన్ 2. పూర్తి స్థాయి మాక్ పరీక్ష (మాక్ టెస్ట్) 
చాలామంది విద్యార్థులు కేవలం పూర్తి స్థాయి మాక్ పరీక్షలు రాస్తూ ఉంటారుజవాబులనుపరిశీలించరుమొత్తం స్కోర్ పెరిగిందాలేదాఅన్నది మాత్రమే చూస్తారుఇది పాక్షికంగామాత్రమే మేలు చేస్తుందిఅయితే మరింత లోతైన విశ్లేషణ అవసరంరెండు పూర్తిస్థాయిమాక్ పరీక్షలు రాసిన తర్వాత అంశాల వారీగా పరిశీలించాలి విభాగంలో ఎక్కువతప్పులు చేస్తున్నా మో చూసుకోవాలిఉదాహరణకు రీజనింగ్లో సిలాజిసం నుంచి క్రమంతప్పకుండా 5 ప్రశ్నలు వస్తున్నాయితరచూ  విభాగంలో తప్పులు చేస్తూ ఉంటే అంశానికి సంబంధించిన బేసిక్స్ను బాగా సిద్ధం కావాలి అధ్యాయానికి సంబంధించినాలుగు రకాల స్టేట్మెంట్లువాటి కన్వర్షన్స్ఎడిషన్ రూల్స్ను మరోసారి తెలుసుకోవాలి.అయితే 2012 నుంచి సిలాజిసం విభాగంలో పాజిబిలిటీ అన్న పదంతో కొత్త రీతిలోప్రశ్నలను ఇస్తున్నారుకాబట్టి దానికి కూడా సిద్ధం కావాలిపాత తరహా విధానంలోసిద్ధమయితే అది స్కోర్పై ప్రభావం చూపిస్తుంది. 



కాన్సెప్ట్ బిల్డింగ్కు ఎక్కువ సమయం కేటాయించరాదుగరిష్ఠంగా 20 నుంచి 30 రోజుల్లోపూర్తి చేయాలి తర్వాత పూర్తిగా అధ్యాయాల వారీగా పరీక్షలుమాక్టెస్ట్లపై దష్టిసారించాలి
క్లరికల్లో అరిథ్మెటిక్కు కేటాయించిన 50 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు సింప్లిఫికేషన్పైఆధారపడి ఉంటాయికాబట్టి క్లర్క్ పరీక్షలకు బోడ్మాస్ ఆధారిత ప్రశ్నలకు నిత్యం ప్రాక్టీస్చేస్తూనే ఉండాలి
జనరల్ అవేరెనెస్కు సంబంధించి పరీక్షకు ముందు 8 నెలల అంశాలను పరిశీలించాలి.ముందుగా అంశాలను క్రోడీకరించుకోవాలిఉదాహరణకు  ఏడాది జరగనున్న పరీక్షల్లోరాదగ్గ అంశాలుభారతదేశంలో ఎన్నికలు-ఫలితాలు ( ముఖ్య వ్యక్తుల నియోజకవర్గాలుఉదాహరణకు మోడి-వడోదరవారణాసి). అలాగే ఏర్పాటు కానున్న నూతన మంత్రివర్గం,ఇటీవలి కీలక నియామకాలు (సుప్రీంకోర్ట్టు చీఫ్ జస్టిస్సైన్యాధ్యక్షుడు), బ్యాంకింగ్ రంగంలోకీలక మార్పులు (నూతన బ్యాంకింగ్ లైసెన్సులకు సంబంధించి బిమల్ జలాన్ నివేదిక,నాచికెట్మోర్ కమిటీ నివేదిక), ఆర్థిక రంగంలో మార్పులుఅంతర్జాతీయ పరిణామాలు(ఉక్రేయిన్ అంశం..), ముఖ్య క్రీడా వార్తలు-రికార్డులు (ఇటీవలి ట్వంటీ-20 ప్రపంచ కప్,ఐపీఎల్)...

ఇంగ్లీష్లో కేవలం గ్రామర్ నిబంధనలు నేర్చుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదు.సందర్భోచితంగా అర్థం చేసుకోగలిగే నైపుణ్యం ఉండాలిఅది పెరగాలంటే నిత్యం ఆంగ్లదినపత్రికలను చదవాలి.

1 comment: